25, మార్చి 2016, శుక్రవారం

ప్రపంచ చరిత్రలో ముఖ్య సంగటనలు (1)

క్రీ .పూ .     5000 -ఈజిప్టు మోట్ మొదటి  చక్రవర్తి  (పారో) పరిపాలన .  4000 - బాబియాలోని సుమేరియన్ల నాగరికత . 3900 - 2500 ఈజిప్టు లో  పిరమిడ్ల నిర్మాణం . 2500 - చైనా నాగరికత  .2000 - అబ్రహం , ఇసాక్ ల కాలము ..

1000 - ఈజిప్టు సామ్రాజ్య పతనం .
776 - గ్రీస్  లో మొదటి సారిగా ఒలింపిక్ పోటి నిర్వహణ . 753 - రొమ్ నగర స్తాపన , పర్ష్ యాన్ ల పై గ్రీకుల గెలుపు ' 721 - మొదటి చంద్ర గ్రహణం గుర్తిచి నట్లు టాలెమీ ప్రకటన .605 - పర్షియ జోరాష్టారు ,జోరశ్ర్తియాన్ మత స్థాపన . 551- చైనాలో ప్రముఖ పండితుడు కన్ ప్యూషియస్ జననమ్ .4౩౦ - స్పార్టా , ఏతేన్సాల మద్య యుద్ధం  ' ౩99 - సోక్రటిస్  మరణం ' ౩6౦ - మహాశయుల ప్లేటో అరిస్టాల్ ల కాలం ' ౩56 - అలేగ్జాండర్ ది గ్రేట్  జననం  ౩2౩ - బాబి లోన్ లో అలెగ్జాండర్ మరణం .  214 - ది గ్రేట్ వాల్ ఆప్ చైనా నిర్మాణం . 158 - ప్రా స్న్ పై రోమన్ ల విజయము . 8౦ - జెరూసలెం పై రోమన్ ల విజయం . 69 - ఈజిప్టు రాణి క్లి యె పాత్ర జననం . 55 - రోమన్ సామ్రాజ్య పాలకుడు సీజర్ చే బ్రిటన్ ఆక్రమణ . 44 - జూలియస్ సీజర్ హత్య.  27 - రోమన్ సామ్రాజ్య  స్థాపన  . 4 - ఏసు  క్రీస్తు జననం . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి