25, మార్చి 2016, శుక్రవారం

శ్రీ మహా లక్ష్మి దేవి కుటుంబం

మహా లక్ష్మి దేవి  మన అందరి దైవం ఆమె గోత్రం ' భార్గవ '  తల్లి పాల సముద్రం . తండ్రి భ్రుగు మహర్షి . తమ్ముడు చంద్రుడు . కోడలు  సరస్వతి . భర్త శ్రీహరి . పుత్రులు ఆనందుడు , కర్దముడు , చిక్లితుడనే ఋషులూ . కృత యుగంలో ఈమె పేరు శ్రీ మహా లక్ష్మి . భర్త శ్రీ హరి . త్రేతా యుగంలో ఈమె సీత  భర్త  శ్రీ రాముడు . ద్వాపర యుగంలో భర్త శ్రీ క్రిష్ణ . కలి యుగంలో ఈమె పేరు అలర్ మెల్  మంగ ( అలర్ - పుష్పల యొక్క , మెర్ - పై భాగంలో కనిపిస్తూ దర్శన మిచ్చి న మంగ - కన్నె - ఈమె పద్మావతి . పద్మ్లలో దాగి పుట్టినది .  ' అల మేలు మంగ ' అన్నారు భర్త శ్రీ వెంకటేశ్వరుడు . వాహనం గుడ్ల  గూభ  .(తాళ పత్ర నిధి నుండి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి