26, మార్చి 2016, శనివారం

మీకు గ్యాస్ ట్రబుల్ ఉంద ఇదిగో సింపుల్ చిట్కా

వాము (ఓమ ) 1౦౦ గ్రా ' మిరియాలు 5౦ గ్రా ' ఉప్పు 25 గ్రా ' తీసుకొని ఈ మూడింటిని దోరగా వేయించి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి . ఉదయం , సాయత్రం ఆహరం తరువాత అరా చెంచ పొడి ఒక కప్పు గోరు వెచ్చని నీటితో తాగుతుంటే ఉదరం లోని గ్యాస్ తగ్గి పోతుంది 


8 కామెంట్‌లు: